Ticker

6/recent/ticker-posts

PHC EMPLOYEES JOB CHART

  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రము నందు  సాధించవలసిన లక్ష్యములు ఉన్నతముగాను , వాస్తవముగాను ఉండాలి . ( High level and reality ) 
  • లక్ష్యములకు తగినట్లుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయవలెను ( Action plan ) 
  • PHC ఉద్యోగులకు వారి వారి బాధ్యతల గురించి వివరంగా తెల్పవలెను ( list of actions ) 
  • PHC ఉద్యోగులకు అభివృద్ధి వారి సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకోవాలి . 
  • PHC ఉద్యోగుల జ్ఞాన , నైపుణ్యాలను వినియోగించుకోవాలి ( wisdom and skills ) 
  • PHC ఉద్యోగుల శక్తి , సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి . అవసరమైన నిర్ణయాలు తగినరీతిలో అధికారికంగా తీసుకోవాలి 
  • PHC ఉద్యోగులు సమస్యలను సులువుగా పరిష్కరించగలిగి యుండాలి . 
  • PHC ఉద్యోగులలో ఏదైనా విభేదాలున్నచో అందరి సమక్షంలో వాటిని నివృత్తి చేయాలి . 
  • PHC ఉద్యోగులు పనికి " ముందు ప్రాముఖ్యత " అనే వైఖరి కలిగి యుండవలెను . 
  • బాహటంగా , నిజాయితీగా PHC ఉద్యోగులు వారివారి అభిప్రాయాలు వెల్లడి చేయగలగాలి . 
  • PHC ఉద్యోగులు అవసరమైనచో పై అధికారుల సూచనలపై  రాజీకి ముందుకు రావాలి . 
  • PHC ఉద్యోగులలు క్రమ శిక్షణను పాటించాలి . 
  • రిపోర్టులను   ఎప్పటికప్పడు వ్రాతపూర్వకంగా నిర్వహించవలెను . 
  • రిపోర్టుల వేదిక సమర్పించవలెను .
CLICK HERE FOR PHC EMPLOYEES JOB CHART




Post a Comment

0 Comments